ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షలు.!

8 months ago 21
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఈ విషయాన్ని వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు.
Read Entire Article