ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పదోతరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యం చేస్తే జరిమానా

4 months ago 25
AP Govt To Take Action On SSC Evaluation Errors: ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుంది. అయితే పదోతరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధించేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు చేసినా పెనాల్టీ విదించేలా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు మార్కుల కౌంటింగ్‌లో తప్పులు జరగకుండా ట్యాబ్‌ల వినియోగిస్తారు.
Read Entire Article