ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నిరుద్యోగ భృతి.. నెలకు రూ.3000

11 months ago 32
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 590 మంది వేదపండితులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం ఏపీ దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో నిరుద్యోగులుగా ఉన్న 590 మంది వేదపండితులకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ఆనం ప్రకటించారు.
Read Entire Article