ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మహిళా సంఘాలకు హోంస్టేలు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

1 hour ago 1
AP Govt Plans Home Stays In Towns: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టణాల్లో హోంస్టేలను తీసుకొచ్చే ఆలోచన చేసింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ హోంస్టేలోను నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాల్లో హోంస్టేలను గుర్తించే పనిలో ఉన్నారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article