Nara Brahmani In Davos Tour: దావోస్‌లో జరిగిన ప్రపంచదేశాల ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు ఆంధ్రప్రదేశ్ నుంచి 10మందితో టీమ్ వెళ్లింది. ఆర్టీఐ యాక్ట్ ద్వారా అజయ్ బోస్ అనే సామాజిక కార్యకర్త ఇండియా నుంచి దావోస్ వెళ్లిన కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంల టీమ్‌ల గురించి దరఖాస్తు చేశారు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి సమాధానం వచ్చింది. ఈమేరకు ఏపీ నుంచి వెళ్లిన టీమ్‌లో నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు.