ఏపీ మంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. టీడీపీ సీనియర్ నేత

9 months ago 16
Tdp Sudhakar Reddy On Minister: టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఓ మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. పొరపాటుగా అనుచిత వ్యాఖ్యలు చేశానని, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపింది. మరోవైపు చంద్రబాబు విశాఖపట్నం, కుప్పం పర్యటనకు సిద్ధమయ్యారు. కుప్పంలో కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. ఇంతకీ సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమిటి? చంద్రబాబు పర్యటన వెనుక వ్యూహమేమిటి?
Read Entire Article