ఏపీ మహిళ ముగ్గు వేసి రూ.25 లక్షలు గెల్చుకున్నారు.. ఆ పోటీల్లో భారీ ప్రైజ్‌ మనీ

9 months ago 17
Malla Sunitha Wins Rs 25 Lakhs With Rangoli: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లా సునీత అద్భుతమైన ముగ్గు వేసి ఏకంగా రూ.25 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అమెరికన్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ముగ్గుల పోటీలో ఆమె ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 35 వేల మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో సునీత వేసిన 14 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు ఉన్న ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Read Entire Article