AP Govt Retired Employees Pending Dues Released: ఏపీ ప్రభుత్వం రిటైర్ట్ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. చెప్పినట్లుగానే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం రూ.2,950 కోట్లను ప్రభుత్వం విడుదల చేశారు. ఈ డబ్బులు రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇటు సర్వీస్ పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభించారు.