ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు.. వెంటనే దరఖాస్తు చేయండి!

9 months ago 36
రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. రాయితీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు అందిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది.. అయితే భూమి ఉన్న రైతులతో పాటుగా భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతులకు గూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని, బ్యాంకు రుణాలను అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. ఇందుకోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Read Entire Article