సాధారణ ఇటుకల ఇళ్లకు 'షీర్‌వాల్' ఇళ్లకు తేడాలేంటి.. 15 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం..?

1 hour ago 1
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో పూరిళ్లలో నివసిస్తున్న పేదలకు షీర్‌వాల్‌ టెక్నాలజీ పద్ధతిలో ఇళ్లను నిర్మించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఇటీవల జరిగిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 24 వేల మంది గుడిసెల్లో ఉంటున్నట్లు గుర్తించారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినందున, పేదలు ముందుగా డబ్బు పెట్టుకోలేరని గ్రహించిన ప్రభుత్వం.. కేవలం 15 రోజుల్లోనే రూ. 5 లక్షల వ్యయంతో 400 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది. అయితే సాధారణ ఇటుకల ఇళ్లకు షీర్‌వాల్ టెక్నాలటీ ఇళ్లకు తేడాలేంటి.. 15 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article