ఏపీ వేదికగా గిన్నీస్ బుక్ రికార్డ్.. ఏకంగా 2.28 కోట్ల మందితో, పూర్తి వివరాలివే

8 months ago 18
Andhra Pradesh Parents Teachers Mega Meeting Guinness Book Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది! ఒకే రోజు రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భారీ సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంతకీ ఈ సమావేశంలో ఏం జరగబోతోంది? విద్యార్థుల భవితవ్యం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? గిన్నిస్ రికార్డు ఎలా సాధ్యమవుతుంది?
Read Entire Article