Andhra Pradesh Dussehra Holidays 2025 2 Days Extra: ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చేశారు. విద్యార్థులకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. సెలవుల గురించి క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఈ నెల 24 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు.. ఇప్పుడు మరో రెండు రోజులు కలిపి ఇచ్చారు.