ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. భారీగా బస్ ఛార్జీలు తగ్గింపు.. హైదరాబాద్, చెన్నై సహా ఈ రూట్‌లలోనే

8 months ago 8
APSRTC Bus Tickets Discount: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త! అనంతపురం నుండి హైదరాబాద్, చెన్నై, తిరుపతి, విజయవాడకు వెళ్లే వెన్నెల ఏసీ, స్లీపర్, ఇంద్ర బస్సుల్లో ఛార్జీలు తగ్గాయి. వెన్నెల బస్సుల్లో 20%, ఇంద్ర బస్సుల్లో 15% వరకు తగ్గింపు ఈనెల 31 వరకు అందుబాటులో ఉంటుంది. తాడిపత్రి నుండి హైదరాబాద్ బస్సు ఛార్జీ రూ.1105 నుండి రూ.884కు తగ్గింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
Read Entire Article