APSRTC Package For MahaKumbh Mela: ఏపీఎస్ఆర్టీసీ మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది. పుణ్య స్నానానికి వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ఓ టీమ్‌గా వస్తే బస్సుల్ని ఏర్పాటు చేస్తామన్నారు ఆర్టీసీ అధికారులు. విజయవాడ నుంచి ఫిబ్రవరి 1వ తేదీన బస్సులు బయల్దేరి వెళ్లేలా ప్లాన్ చేశారు. మొత్తం 8 రోజుల పాటూ ఈ యాత్ర ఉంటుంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.