ఏపీకి కేంద్రం శుభవార్త.. విశాఖపట్నంవారికి పండగే, మరో 10 నగరాల్లో కూడా

1 year ago 22
APSRTC To Get 750 New Electric Buses: ఆంధ్రప్రదేశ్ రోడ్లపై త్వరలో 750 కొత్త విద్యుత్ బస్సులు నడవనున్నాయి. కేంద్రం ఏపీఎస్ ఆర్టీసీకి వీటిని కేటాయించనుంది. విశాఖపట్నం నగరానికి నాలుగు విడతల్లో 200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. మొదటి విడతలో 50 బస్సులు రానున్నాయి. పాత బస్సుల స్థానంలో 900 డీజిల్ బస్సులను కొనాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article