ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఏకంగా రూ. వేల కోట్లు, ఈ ఐదు జిల్లాలకు మహర్దశ

1 year ago 33
AP Govt Allotted Land To Laurus Pharma And Solar Panel Units: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు రానున్నాయి. అనకాపల్లి జిల్లాలో లారస్‌ ఫార్మా జోన్, సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్‌లు ఏర్పాటు కానున్నాయి. శ్రీకాకుళంలో లైట్ బ్రిక్స్ తయారీ యూనిట్, కర్నూలులో సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్‌లు రానున్నాయి. చిత్తూరు జిల్లాలో డెయిరీ ఉత్పత్తుల కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం భూములను కేటాయించింది. దీని ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు లభించనున్నాయి.
Read Entire Article