ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.5వేల కోట్లతో పరిశ్రమ, ఆ జిల్లాకు మహర్దశ

1 day ago 2
AP Lg Plant Groundbreaking Ceremony On May 8th: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఎల్‌జీ కంపెనీ తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రూ.5 వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. మే 8న భూమిపూజ జరగనుంది. దీని ద్వారా 1500 మందికి ఉపాధి లభించనుంది. మరోవైపు, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు ప్రాంతీయ హబ్‌లను ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తాయి.
Read Entire Article