ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. వాయుగుండం తీరిన దాటినా, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

7 months ago 11
Ap Weather Today: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తోంది.. ఛత్తీస్‌గఢ్‌ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Read Entire Article