ఏపీపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్ల భారీ వర్షాలు

1 year ago 23
AP Weather Today: రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మూడు గంటల్లో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలలోనూ భారీ వర్షం కురవడంతో భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Read Entire Article