ఏపీలో 50 ఏళ్లకే పింఛన్‌లు.. నెలకు రూ.4వేలు, శాసనమండలిలో మంత్రి కీలక ప్రకటన

9 months ago 16
Ntr Bharosa Pension Scheme 50 Years: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల తొలగింపుపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. అర్హులెవరికీ పింఛన్లు ఆపలేదని, 50 ఏళ్లు పైబడిన వారికి కూడా పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్నవారి పింఛన్ల వెరిఫికేషన్ త్వరలో పూర్తి చేస్తామన్నారు. మరోవైపు యూరియా కొరతపై శాసనమండలిలో వాగ్వాదం జరిగింది. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొంది.
Read Entire Article