ఏపీలో అక్కడ వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. ఆ ప్రాంతానికి మహర్దశ

9 months ago 11
Vijayawada Vande Bharat Express Trains Depot: ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త! విజయవాడలో అత్యాధునిక వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో తుది దశకు చేరుకుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ డిపో మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర, ఫ్లై ఓవర్ పక్కన రైల్వే యార్డుకు సమీపంలో ఉంది. దీనితో వందేభారత్ రైళ్లకు ప్రత్యేకంగా మెయింటెనెన్స్ చేయడం సులభమవుతుంది. ప్రస్తుతం మూడు వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా నడుస్తుండగా, ఈ డిపో అందుబాటులోకి వస్తే నిర్వహణ మరింత మెరుగుపడుతుంది.
Read Entire Article