Gummadi Nageswara Rao Anna Canteens Donation: ఏపీలో అన్న క్యాంటీన్‌లకు మరో విరాళం అందింది. విజయవాడ కానూరుకు చెందిన గుమ్మి నాగేశ్వరరావు కుటుంబసభ్యులతో వెళ్లి చంద్రబాబును కలిశారు. అన్ క్యాంటీన్ల కోసం రూ. 5లక్షలు విరాళం అందజేశారు. దాత నాగేశ్వరరావును చంద్రబాబు అభినందించారు. మరోపై చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంనతరం సుమన్ బేరీ మంగళగిరి ఎయిమ్స్‌ను పరిశీలించారు.