ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికి జీతాలు పెంచారు, రూ.14,820 వరకు

8 months ago 12
Andhra Pradesh Court Cleaners Daily Wage: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులలో పనిచేసే మసాల్చీల దినసరి వేతనాన్ని రూ.300 నుండి రూ.570కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా నెలకు వారి వేతనం రూ.14,820 వరకు ఉంటుంది. అలాగే, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాల్లో క్రీడల కోటా కింద ధ్రువపత్రాల పరిశీలన జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ నియామకాల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేశారు.
Read Entire Article