Akividu To Digamarru National Highway 165 DPR: ఏపీ ప్రభుత్వం హైవేల నిర్మాణాన్ని వేగవంతం చేసే పనిలో ఉంది. అలాగే మరికొన్ని హైవేలను విస్తరించేందుకు డీపీఆర్‌లను కేంద్రానికి పంపిస్తోంది. కేంద్రం నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మరో నేషనల్ హైవే విస్తరణకు సంబంధించి డీపీఆర్ కేంద్రం దగ్గర ఉంది. ఈ నెలాఖరు లోపు ఫైనల్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఏడాది పాటూ ఆగాల్సి ఉంటుంది అంటున్నారు.