AP Four New Airports: ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణాలకు ఇక పండుగే! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలలో త్వరలో విమానాశ్రయాలు రానున్నాయి. అమరావతి-కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు నుండి విజయవాడకు కూడా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!