ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు.. మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా

9 months ago 29
Andhra Pradesh Govt Teachers Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం 4,755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించగా, 4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేశారు. ఈ నెల 10 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన బదిలీల చట్టం ప్రకారమే ఈ బదిలీలు జరుగుతున్నాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Read Entire Article