ఏపీలో ఆ ప్రాంతం దశ తిరిగింది.. రూ.1000 కోట్లతో రెండు కీలక ప్రాజెక్టులు..!

6 months ago 12
విశాఖపట్నంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఏదంటే.. మధురవాడే గుర్తుకు వస్తుంది. అయితే మధురవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. మధురవాడలో రూ.1000 కోట్లతో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ ఆరో వార్డులో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు.. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే మధురవాడలో వేయి కోట్లతో రెండు కీలక ప్రాజెక్టులు రానున్నట్లు తెలిపారు.
Read Entire Article