ఏపీలో ఆ రైతులందరికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు

6 months ago 8
Andhra Pradesh Mango Farmers Subsidy Rs 168 Crores: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రైతులకు శుభవార్త తెలిపింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు కిలోకు రూ.4 సబ్సిడీని ఇస్తామని తెలిపింది. ఈ మేరకు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కేంద్రం కూడా రూ.1.86 సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది. దాదాపు 50 వేల మంది రైతులకు రూ.168 కోట్ల వరకు సబ్సిడీ అందుతుంది. ఈ ఏడాది 3.75 లక్షల టన్నుల తోతాపురి మామిడి కాయలను రైతులు అమ్మారు.
Read Entire Article