ఏపీలో ఆ వందేభారత్ సహా 4 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే టైమింగ్స్ మారాయి.. జనవరి 1 నుంచి అమలు

2 months ago 8
Prasanthi Kondaveedu Express Trains Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే పలు రైళ్ల సమయాల్లో జనవరి 1 నుంచి మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కొండవీడు ఎక్స్‌ప్రెస్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ముందుగా చేరుకుంటాయి. ఈ మేరకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను ఈ కొత్త సమయాలకు అనుగుణంగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article