ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు

2 months ago 4
APSRTC Employees Pending Prc Payment: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీపై కీలక ప్రకటన చేసింది. 2017 పీఆర్సీకి సంబంధించి బకాయిలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పీఆర్సీ బకాయిలో 25 శాతం చెల్లించేందుకు ఓకే చెప్పి.. ఆ వివరాలు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Read Entire Article