ఏపీలో ఆర్సీబీ అభిమానుల అన్నదానం.. థ్యాంక్స్ చెప్పిన మంత్రి నిమ్మల రామానాయుడు

9 months ago 26
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఐపీఎల్ 2025 కప్పును ఆర్సీబీ సొంతం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని జట్టు అభిమానులు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తొలిసారి కప్పుగెలిచిన ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పారు. ఉచిత బోజనాలు ఏర్పాటు చేసిన ఆర్సీబీ ట్విట్టర్ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Entire Article