ఏపీలో ఈ పథకం గురించి తెలుసా.. ఒక్కొక్కరికి రూ.1.15 లక్షలు, ప్రతి నెలా రూ.200 ఇస్తారు!

2 months ago 4
AP Govt Solar Appliances Free To SC STs: ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం పథకాలను అమలు చేస్తోంది. తాజాగా వారి కోసం కేంద్ర పథకాన్ని అనుంసంధానం చేసి మరో పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 2 కిలో వాట్ల సోలార్ ప్యానల్స్‌ను అందిస్తోంది.. రూ.1.15 లక్షలు విలువైన ఈ సోలార్ ప్యానల్స్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తారు.. ఆ పథకం వివరాలు లా ఉన్నాయి.
Read Entire Article