ఏపీలో ఎట్టకేలకు ఆ వందేభారత్ రైలు అక్కడి వరకు.. దసరా, దీపావళికి రెండు ప్రత్యేక రైళ్లు

5 months ago 5
Chennai Vande Bharat 20678 Extension: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.అమృత్ భారత్ పథకం కింద 24 రైల్వే స్టేషన్లను రూ.720 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు విజయవాడ డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ తెలిపారు. దసరా, దీపావళికి నరసాపురం నుండి ప్రత్యేక రైళ్లు నడుపుతామని, చెన్నై-విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ భూసేకరణపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.
Read Entire Article