ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, ఈ నెల 21న పక్కా

9 months ago 15
Karnataka To Handover Kumki Elephants To Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల బెడద ఎక్కువైపోయింది! పంట పొలాలను కాపాడేందుకు ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటక నుండి ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు రాబోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కుదిరిన ఈ ఒప్పందం వెనుక అసలు కథేంటి? ఈ ఏనుగులు ఏ జిల్లాల్లో సంచారం చేయనున్నాయి? వాటి రాకతో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి!
Read Entire Article