AP Mlas Tirumala Darshan Letters Hiked: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'మనమందరం ఇక్కడ కూర్చోడానికి కారణం... ప్రజల ఆశీర్వాదం, పార్టీ క్యాడర్ కష్టం. క్యాడర్ సంతృప్తిగా లేరంటే మీరు వాళ్లతో సరిగ్గా లేరని అర్థం. పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే.. కేడర్ దానిని ఆమోదించి కట్టుబడి పనిచేస్తుంది' అన్నారు. అందుకే వాళ్ల పట్ల గౌరవంగా ఉండాలని.. వారికి కష్టం వస్తే నిలబడాలి. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అన్నారు. అలాగే ఎమ్మెల్యేల తిరుమల దర్శన సిఫారుసు లేఖలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.