ఏపీలో ఒక్కొక్కరి అకౌంట్‌లో ఉచితంగా రూ.లక్ష జమ చేశారు.. వారందరికి ప్రతి ఏటా ఇస్తారు

10 months ago 17
AP Govt Rs 1 Lakh Deposited In Haj Pilgrims Accounts: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలకమైన హామీని ప్రభుత్వం నెరవేర్చింది. ఈ మేరకు ఒక్కో బ్యాంక్ అకౌంట్‌లో లక్ష రూపాయల చొప్పున జమ చేసింది. ఈ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకున్న 72 మంది హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం అందింది. 2025లో యాత్రికులు తక్కువగా ఉండటంతో రద్దయిన ఎంబార్కేషన్ పాయింట్‌ను సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం పునరుద్ధరించింది. మక్కాకు వెళ్లే యాత్రికులకు అదనపు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం చేస్తోంది.
Read Entire Article