ఏపీలో కరెంట్ బిల్లులు కట్టడం ఇకపై చాలా ఈజీ.. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు

1 week ago 4
Andhra Pradesh Power Bill Pay Through QR Code: ఏపీలో కరెంట్ బిల్లులకు చెల్లించేందుకు సరికొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. సింపుల్‌గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలూ కరెంట్ బిల్లును కట్టేయొచ్చు.. ముందుగా ఎస్పీడీసీఎల్‌ చర్యలు తీసుకుంటోంది. ప్రయోగాత్మకంగా తిరుపతి, కడప డివిజన్లలో అమలు చేస్తున్నారు. విజయవంతం అయితే ఆ తర్వాత అన్ని చోట్లా ఈ విధానాన్ని తీసుకురాాలని భావిస్తున్నారు అధికారులు. కొత్త విధానానికి సంబంధించిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article