ఏపీలో కొత్త ఆర్వోబీ.. ఆ రూట్లోనే, దశాబ్దపు కల నెరవేరింది.. ట్రాఫిక్ కష్టాలకు చెక్..

9 months ago 20

ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో కొత్త ఆర్వోబీ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి - చెన్నై జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 2010లో కేఎల్ఎమ్ ఆస్పత్రి సమీపంలో ఆర్వోబీ ప్రతిపాదించారు. అయితే అప్పటి నుంచి పనులు నత్తనడకన సాగుతూ వస్తుండగా.. ఎట్టకేలకు ఆర్వోబీ నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చింది.
Read Entire Article