ఏపీలో కొత్త యూనివర్సిటీలు.. ఆ ప్రాంతాల్లోనే.. ఏపీ సర్కారు ప్లానింగ్..!

1 month ago 4
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్లు నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో ఏఐ, స్పో్ర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.
Read Entire Article