ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అప్పటి నుంచే.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 31
Ration Cards Distribution Across Andhra Pradesh: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త. రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేయనున్నట్లు తెలిపారు. ఎక్కడికైనా తీసుకెళ్లేలా డెబిట్, క్రెడిట్ కార్డు సైజులో కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.
Read Entire Article