ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు మాత్రమే కాదు.. వీటికి కూడా అప్లై చేస్కోవచ్చని తెలుసా!

1 year ago 21
Andhra Pradesh New Ration Cards Application 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకి శుభవార్త చెప్పింది! కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు బుధవారం నుండి మొదలయ్యాయి. జూన్‌లో క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు. సచివాలయాల్లో సేవలు పొందవచ్చు, వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి వస్తాయి. కొత్తగా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా, పేరు చేర్చడం, తొలగించడం, చిరునామా మార్పు వంటి సేవలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి!
Read Entire Article