ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. మంత్రి కీలక ప్రకటన..

10 hours ago 1
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సమయం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త దంపతులతో పాటుగా, రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన వారు.. నూతన రేషన్ కార్డుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే క్యూఆర్ కోడ్‍‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article