ఏపీలో కొత్త హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి

2 months ago 4
Rajamahendravaram Vizianagaram National Highway 516E: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, ఇతర రోడ్ల పనుల్ని వేగవంతం చేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనుల్ని సమీక్ష కూడా చేస్తున్నారు. అయితే ఏపీలో కొత్త హైవే పనులు మరింత వేగవంతం అపయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కీలకంగా ఉన్న ఈ హైవే 516ఈకి సంబంధించి పనులు స్పీడ్ అందుకున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంం భావిస్తోంది.
Read Entire Article