ఏపీలో కొత్తగా ఈ మూడు జిల్లాలు ఏర్పాటు.. ఆ నియోజకవర్గాలన్నీ పక్క జిల్లాల్లోకి!

9 months ago 16
Andhra Pradesh Three New Districts Plan: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు, సరిహద్దుల మార్పులు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు, అమరావతిని అర్బన్ జిల్లాగా మార్చే ఆలోచనలు ఉన్నాయి. ప్రజల సౌకర్యం కోసం కొన్ని నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లో కలపాలని చూస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
Read Entire Article