ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే.. ఈ రూట్‌లో రూ.రూ.4,200 కోట్లతో.. ఈ ఐదు జిల్లాలకు మహర్దశ

7 months ago 16
Anantapur To Guntur National Highway Works: రాయలసీమలో ఐదు జిల్లాలకు కీలకమైన నేషనల్ హైవే పనులు వేగవంతం చేశారు. తాజాగా నిధులు విడుదలకాగా.. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు.ఈ హైవేను నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే ఐదు జిల్లాల నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మేరకు పనుల్ని వేగవంతం చేస్తున్నారు. హైవేకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article