Macherla Rentachintala Nadikudi National Highway 167 AD: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవే, మిగిలిన ప్రాజెక్టుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రోడ్ల పనుల్ని మరింత వేగవంతం చేశారు. రాష్ట్రంలో కీలకమైన మరో నేషనల్ హైవే పనులు వేగవంతం చేయగా.. రెండు బైపాస్‌లు కూడా నిర్మిస్తున్నారు. అయితే మాచర్ల దగ్గర బైపాస్, రైల్వే బ్రిడ్జి విషయంలో స్థానికులు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ పనుల్ని వేగవంతం చేయాలని కోరుతున్నారు.