ఏపీలో కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్‌లోనే, నాలుగు లైన్లుగా.. హైదరాబాద్‌కు కనెక్టవిటీ

2 months ago 4
Piduguralla Vadarevu National Highway 167A Works: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లపై ఫోకస్ పెట్టింది. నేషనల్ హైవేలతో పాటుగా పలు ప్రాజెక్టుల పనుల్ని మరింత వేగవంతం చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన మరో నేషనల్ హైవే పనుల్ని మరింత వేగవంతం చేశారు అధికారులు. ఈ మేరకు వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి 167ఏ పనులు బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో మరింత వేగవంతం చేశారు అధికారులు.
Read Entire Article