ఏపీలో కొత్తగా నేషనల్ హైవే రూ. 1550 కోట్లతో.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా.. అందమైన ఘాట్ రోడ్లు

1 month ago 3
Rajahmundry Vizianagaram NH 516E Koyyur Krishna Devi Peta Ghat Road: ఏపీలో కీలకమైన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల వల్ల వివిధ ప్రాంతాలకు ప్రయాణ సమయం సగానికి తగ్గిందంటున్నారు. కొయ్యూరు, కృష్ణాదేవిపేట మీదుగా ఘాట్ రోడ్డు పనులు ముగింపు దశకు వచ్చాయి. గతంలో కృష్ణాదేవిపేట నుంచి కొయ్యూరుకు జాతీయ రహదారి రాక ముందు బస్సు ప్రయాణం గంట పట్టేది. పనులు పూర్తి కావడంతో ఇప్పుడు 30 నిమిషాల్లో వెళ్లొచ్చు.
Read Entire Article