ఏపీలో కొత్తగా ఫైవ్ స్టార్ హోటల్స్‌.. ఈ రెండు నగరాల్లోనే, ఆ ప్రాంతాలకు మహర్దశ

9 months ago 16
Andhra Pradesh New Five Start Hotels: ఏపీలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది! రాష్ట్రంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, శ్రీసిటీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీకి రాబోతున్న ఈ కంపెనీలతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!
Read Entire Article