ఏపీలో కొత్తగా యాక్సెస్‌ కంట్రోల్‌ కారిడార్‌.. బెంగళూరు 7 గంటల్లో వెళ్లొచ్చు, ఈ రూట్‌లోనే

1 month ago 10
Muppavaram Kaza Access Control Corridor DPR Bid: ఆంధ్రప్రదేశ్‌లో యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా రూపాంతరం చెందనున్న NH-16 రహదారిపై కీలక ముందడుగు పడింది. ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 100 కిలోమీటర్ల రహదారిని యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా మార్చేందుకు డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచారు. ఏడాదిలో డీపీఆర్ రెడీ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బెంగళూరు నుంచి అమరావతికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.
Read Entire Article